విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కలెక్టరేట్ కూడలిలో అదుపుతప్పి కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును సంఘటనా స్థలంలోనే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి
విజయనగరం కలెక్టరేట్ వద్ద బస్సు బీభత్సం
AMARAVATHI NEWS WORLD
0