రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణ హత్య


రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణ హత్య

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 248 వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని వెంబడించి రాళ్లతో కొట్టి, కత్తులతో దారుణంగా పొడి హత్య చేశారు. సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم