ANWtv:షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దు


ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవీని ఇటీవల పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో హైకమాండ్ పెద్దలు మాట ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. షర్మిలకు అధ్యక్ష పదవీ ఇవ్వొద్దని కొందరు నేతలు అంటున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో రెబల్ అయిన హర్షకుమార్ బహిరంగంగా వ్యతిరేకించారు.

Post a Comment

أحدث أقدم