విజయవాడలో ఆరేళ్ల బాలుడు డ్రెయినేజీలో పాడి మృతి


AP విజయవాడలో శుక్రవారం వరద ఉదృతికి డ్రైనేజీలు నిండిపోయిన కారణంగా గురుణనక్ కాలనీ NAC కళ్యాణ మండపం పక్కన అభిరామ్ (6) బాలుడు ఆడుకుంటూ డ్రెయినేజీలో  కొట్టుకుపోయాడు. ఆయుష్ ఆసుపత్రి సమీపంలో భారతినగర్ వద్ద బాలుడు మృతదేహం లభ్యం దొరికింది.

Post a Comment

أحدث أقدم