Home విజయవాడలో ఆరేళ్ల బాలుడు డ్రెయినేజీలో పాడి మృతి AMARAVATHI NEWS WORLD May 05, 2023 0 AP విజయవాడలో శుక్రవారం వరద ఉదృతికి డ్రైనేజీలు నిండిపోయిన కారణంగా గురుణనక్ కాలనీ NAC కళ్యాణ మండపం పక్కన అభిరామ్ (6) బాలుడు ఆడుకుంటూ డ్రెయినేజీలో కొట్టుకుపోయాడు. ఆయుష్ ఆసుపత్రి సమీపంలో భారతినగర్ వద్ద బాలుడు మృతదేహం లభ్యం దొరికింది.