ఈ 14 రైళ్లు రద్దు.. తిరుపతి, విజయవాడ, కాజీపేటతో పాటు..
Train No.12744: విజయవాడ-గూడూరు మధ్య నడిచే ఈ డైలీ సర్వీస్ ను ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.12743: గూడూరు-విజయవాడ ట్రైన్ ను సైతం ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.07091: కాజీపేట-తిరుపతి వీక్లీ ట్రైన్ ను ఈ నెల 7న రద్దు చేశారు.
కాకినాడవిశాఖపట్నం రైలు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, నాంపల్లి తిరుపతి ప్రత్యేక రైలు, రైళ్లు రద్దు, విజయవాడ కాకినాడ రైలు, సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైలు" width="1200" height="800" /> Train No.07092: తిరుపతి-కాజీపేట వీక్లీ ట్రైన్ ను సైతం ఈ నెల 7న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.17238: ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బిట్రగుంట్ర ను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.06745: సుల్లూరుపేట-నెల్లూరు, 06746: నెల్లూరు-సుల్లూరు పేట, Train No.06748: నెల్లూరు-సుల్లూరుపేట, Train No.06751: సుల్లూరుపేట-నెల్లూరు, Train No.06750: గూడూరు-సుల్లూరుపేట ట్రైన్లను ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
గుంటూరు రైళ్లు రద్దు, విజయవాడ ట్రైన్లు రద్దు, భద్రాచలం రైళ్లు రద్దు" width="1600" height="1600" /> Train No.17259: గూడూరు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.