జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్ నిజానికి వారిద్దరి మధ్య ఆకాశం మరియు నేల కి ఉన్నంత తేడా ఉంటుంది, కానీ తన ప్రతి స్కిట్ కోసం అనసూయని వాడేస్తున్నారు ఆది లేదంటే అనసూయ కూడా ఈర్ష్య పడేలా మరో అమ్మాయిని తీసుకొస్తుంటారు.. ఇదే సక్సెస్ ఫార్ములా తో అలా దూసుకెళ్తున్నారు… అపుడపుడు ఆది స్కిట్స్ కోసం వేసే పంచులు రాసుకునే డైలాగ్ లు బయట కూడా బాగానే పాపులర్ అవుతుంటాయి.. ఇపుడు కూడా అదే జరిగింది తన స్కిట్ కోసం రాసుకున్న మాటలోనే అనసూయ పై అదిరిపోయే సెటైర్ వేశారు ఈ కమిడియన్.
హైపర్ ఆది అనసూయ విష్యం లో కాస్త తగ్గినట్టు గానే కనిపిస్తుంది ముఖ్యం గా హైపర్ ఆది ఈ మధ్య కాలం లో తన స్కిట్ లో అనసూయని చూపించడం కాస్త తగ్గించేశారు అందుకు కారణం లేకపోలేదు ఇప్పటికే జబర్దస్త్ స్కిట్ లో మరో కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది అదే ఇమ్మానుయేల్, యాంకర్ వర్ష అనే చెప్పాలి.. ఇద్దరు కలిసి తెగ రొమాన్స్ పండిచేస్తున్నారు అయితే అటు అనసూయ ఇటు రష్మీ సైతం వర్ష వైపు కాస్త అసూయ ఫీల్ అవుతున్నారు అనే చెప్పాలి… దీనితో హైపర్ ఆది ప్రస్తుతం మరోసారి అనసూయ తో కలిసి జంట గా ప్రయత్నం చేస్తున్నారు.. జబర్దస్త్ లో ఎప్పుడు అనసూయ హైపర్ ఆది జంట చాలా ఫేమస్ అయ్యారు.
ఢీ షో లో వర్షిణి తప్పుకోవడం తో హైపర్ ఆది కి జంట లేకుండా పోయింది అందుకు అనసూయ నే మరోసారి క్లిక్జ్ అయింది దీనితో అనసూయ మాత్రం హైపర్ ఆది ని తన దగ్గరికి రావద్దు అంటూ హెర్చరిస్తుంది అందుకు కారణం లేకపోలేదు వర్షిణి ఉనంత కాలం తనని పటించుకొని హైపర్ ఆది ఇపుడు అమాంతం తన దెగ్గరికి రావడం పట్ల అనసూయ కాస్త అసహనం గానే ఉంది.. అయితే హైపర్ ఆది కి మాత్రం అటు అనసూయ తప్ప ఇపుడు మరొక్కరు ఎవరు లేరు, అటు ఇమ్మానుయేల్ దూసుకెళ్తూ ఉంటె హైపర్ ఆది మాత్రం వెనక్కు పడ్డట్టు కనిపిస్తుంది అయితే ఇమ్మానుయేల్ కూడా తొందర పడకుండా తన కెరీర్ ని బిల్ట్ చేసుకుంటున్నారు.
హైపర్ ఆది ఇటీవలే తనవద్దకు వచ్చి కాస్త క్లోజ్ అవ్వాలని చూడగానే అనసూయ కాస్త సీరియస్ అయ్యినట్టు తెలుస్తుంది గతం లో లాగా హైపర్ ఆది తో అనసూయ క్లోజ్ గా ఉండదు అని అర్ధం అవుతుంది. అనసూయ ఇప్పటికే సినిమా షూటింగ్ లో మరియు పలు షోలలో బిజీ గా ఉంది.. హైపర్ ఆది కూడా మంచి గుర్తింపు సాధించారు అయితే ఇటీవలే వచ్చిన అత్తో అత్తమ్మ కూతురో షో లో కూడా అనసూయ హైపర్ ఆది జంటగా చేసారు ఇంకా వీళ్లు ఇద్దరు జబర్దస్త్ లో వేరే షోస్ లో కలిసి చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.