అందాలతో అభిమానులకు షాకిస్తున్న శ్రీముఖి


అందాలతో అభిమానులకు షాకిస్తున్న శ్రీముఖి

హాట్‌ అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. సత్తి బాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే సోషల్ మీడియా వేదికగా విడుదల అయింది.

తెలుగులో ప్రముఖ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి పలు టీవీ షోలు చేస్తూ అలరిస్తుంది. టీవీలోనే కాదు అడపాదడపా సినిమాలు చేస్తూ తన బిగ్‌ స్క్రీన్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అంకుల్స్ తో రొమాన్స్ చేయడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇందులో శ్రీముఖి హవాభావాలు, చీరలో అందాలను ఆరబోస్తూ తమ అభిమానులకే షాక్‌ ఇచ్చింది.

కాగా టీవీ షోల్లోనూ శ్రీముఖి అందాల ఆరబోతకు కొదవలేదు. యాంకర్స్ అన‌సూయ.. ర‌ష్మి లాంటి వాళ్లు ర‌చ్చ చేస్తున్నారు. వాళ్ల గ్లామ‌ర్ షోతో టీవీ స్క్రీన్‌ను వేడెక్కిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. మెల్లగా డోస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. స్పెషల్‌ షోలలో శ్రీముఖి ప్రతిసారి మెస్మరైజ్‌ చేస్తుంటుంది.

Post a Comment

Previous Post Next Post