గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో రూరల్ మండలం లింగవరం కాలనీలో బాబు ష్యురిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం*
గుడివాడ నియోజకవర్గంలో బీటలు వారుతున్న అధికార పార్టీ కోటలు
*వైసీపీ కంచుకోట లాంటి లింగవరంలో వెనిగండ్ల రాముకు అపూర్వ ఆదరణ*
వీధి వీధినా మంగళ హారతులు, పూల మాలలతో రాముకు ఆప్యాయ స్వాగతం పలుకుతున్న మహిళలు, ప్రజానికం.
టిడిపి జనసేన పార్టీల శ్రేణులు, ప్రజానీకంతో కలిసి లింగవరం కాలనీలో భారీ ర్యాలీగా పర్యటిస్తున్న రాము.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని బాబ్జి గారు, గుడివాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, మాజీ సర్పంచ్ మలిరెడ్డి నర్సారెడ్డి, గంటా బాలాజీ,పార్టీ నాయకులు వసంతవాడ దుర్గారావు,టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్య సాయి,లింగవరం టిడిపి నాయకులు గాదిరెడ్డి చిరంజీవి రెడ్డి,మందపాటి గోపాలస్వామి,బర్మా తారకం,కాటూరి ఏసుబాబు ,మార్కు రాజు ,గంధం రంగబాబు, యూత్ నాయకుల