ఫిబ్రవరి 16 గ్రామీణ భారత్ బందు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పల్నాడు జిల్లానరసరావుపేట జిల్లా కేంద్రంలో రైతు కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ