ఏప్రిల్ లొనే సర్వతిక ఎన్నికలు తెలిపిన ఈసీ

ANWtv:-  ప్రిబ్రవరి చివరిలో లేదా మార్చ్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అసంబ్లీకి కూడా ఎప్రిల్ ఎన్నికలు ఎప్రిల్ 16 నుంచి ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేటాగా పెట్టుకున్న ఈసీ ఈ మేరకు రాష్ట్రాలను సమయత్నం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభతోపాటు పలు రాష్ట్రాలలో అసంబ్లీ ఎన్నికలపే ఈసీ కసరత్తు ఏప్రిల్ 16 న ఎన్నికల తేదిగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఏప్రిల్ లొనే ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో అసంబ్లీ ఎన్నికలు 

Post a Comment

أحدث أقدم