వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ నేటీతో ముగియనుంది. గత నెల 26 న ప్రారంభమైన ఈ ఆఫర్ కు భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్స్ ఉండగా.. మంగళవారం వరకు 1.14 కోట్ల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.