ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అందరం సిగ్గుతో తల దించుకోవాలి

మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అందరం సిగ్గుతో తల దించుకోవాలి.. చనిపోయన తన కొడుకును అంబులెన్స్ పై తీసుకు వెళ్లలేని సమాజంలో మనం ఉన్నాము..ఎందుకంటే అంబులున్స్ కి డబ్బులు ఇవ్వాలి కదా..కానీ ఆ తండ్రి దగ్గర ఆ డబ్బులు లేవు..

మన పార్టీ మన నాయకుడు అంటూ పిచ్చెక్కి తిరుగుతారు...

Post a Comment

أحدث أقدم