కేరళలోని త్రిసూర్‌లో దారుణ ఘటన జరిగింది. సహర్ (33) అనే యువకుడు తన ప్రేయసిని కలుసుకునేందుకు రాత్రి వేళ గుడి దగ్గర వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు.మోరల్ పోలీసింగ్ పేరుతో సహర్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన ఫిబ్రవరి 18న జరిగింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు మంగళవారం చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రియురాలి ఇంటికెళ్తే కొట్టి చంపారు
AMARAVATHI NEWS WORLD
0