పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
AMARAVATHI NEWS WORLD0
ఈ రోజు మచిలీపట్నం లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారు ఆవిర్భావ దినోత్సవ సభస్థలం లో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
గుడివాడ నియోజకవర్గ ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్ ,కృష్ణా జిల్లా నాయకులు పాల్గొనటం జరిగింది.