ప్రతి సంవత్సరం నవంబర్ 14 (ఆదివారం)న మనం పిల్లల దినోత్సవం జరుపుకుంటున్నాం. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా... ఇది నిర్వహించుకుంటున్నాం. ఈసారి ఆయన 132వ జయంతి జరుగుతోంది. నెహ్రూకి రోజాపూలు, పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన రోజా పువ్వును తన కోటుకు పెట్టుకుంటారు. అలాగే తరచూ పిల్లల్ని కలిసి... బాగా చదువుకోవాలని విషెస్ చెప్పేవారు. అలా... ఆయన జయంతి... చిల్డ్రన్స్ డేగా మారిపోయింది. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో... ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అప్పటి నుంచి ఏటా ఈ స్పెషల్ డే జరుపుకుంటున్నాం.
Happy Children's Day
AMARAVATHI NEWS WORLD
0