మా అర్హన్‌ను కాపాడండి. స్పాన్సర్డ్‌


చిన్నారి బోసినవ్వులతో వెలుగుతున్న ఆ ఇంట ఇప్పుడు అంతులేని విషాదం నెలకొంది. నెలల వయసున్న చిన్నారి అర్హన్‌ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత సంక్లిష్ట దశలో ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది.ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.

నా బిడ్డను రక్షించుకోగలనా? సమయానికి డబ్బు అందకపోతే నా అర్హన్‌ను ఎత్తుకోవడం ఇదే చివరిసారి కానుందా? హాస్పిటల్‌ కారిడార్లో ఇవే ప్రశ్నలు నన్ను వేధించాయి. మా కొడుకు అర్హన్‌ పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పగానే కుప్పకూలిపోయాం. అర్హన్‌కు అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ చేయాలని, ఇందుకు దాదాపు 5.5- 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం.


డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు.  మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. 

కెటో ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. 

Post a Comment

Previous Post Next Post