మా అమ్మకు పెళ్లంట.. ప్రియదర్శి ఫన్నీ రిప్లై

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయని సునీత తన వివాహ వేడుకలో భాగంగా కూతురు, కుమారుడితో కలిసి ఉన్న అందమైన ఫొటోలను పంచుకున్నారు.

* ‘బాస్‌’ భామ పూనమ్‌ బాజ్వా గుర్తుందా..? ఆమె ఓ పోస్టు చేసింది. పింక్ అంటే మొదటి చూపు ప్రేమ అంటూ ఆమె ఫొటోలను పంచుకుంది.

* మెగా హీరో వరుణ్‌తేజ్‌ తన జిమ్‌లోని పరికరాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

* మిర్జాపూర్‌ నటి రసికా దుగల్‌.. అదేనండీ బీనా త్రిపాఠి.. ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది. మేకప్‌ వేస్తున్నప్పుడు తీసిన దృశ్యాలను ఆమె ‘తెర వెనుక’ అంటూ.. అభిమానులతో పంచుకుంది.

* సొట్టబుగ్గల సుందరి లావణ్యత్రిపాఠి తన ఓ సరదా వీడియోను పంచుకుంది.

* యువనటుడు ప్రియదర్శికి గుండెపోటు వచ్చిందట! నిజం అనుకునేరు.. ఒక అభిమాని పోస్టుకు ప్రియదర్శి స్పందిస్తూ.. ఇలా ట్వీట్‌ చేశాడు.


Post a Comment

أحدث أقدم