మార్టూరు వద్ద ఘోర ప్రమాదం: నలుగురు మృతి


మార్టూరు వద్ద ఘోర ప్రమాదం: నలుగురు మృతి

ప్రకాశం: మార్టూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో పోలీసుల, హైవే  సిబ్బంది ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. 
 

Post a Comment

أحدث أقدم