కర్కాటక రాశి
ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి అనుకోని శుభవార్తలు వింటారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి తీపి పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.ఆదాయం బాగున్న ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
వ్యాపారంలో తండ్రి సలహాలు బాగా కలిసొస్తాయి కుటుంబంలో సమస్యల కారణంగా ఏకాగ్రత లేకుండా చూసుకోండి మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి
కన్యారాశి
ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శక్తికి మించిన పనులు చేయకండి కష్టాలు కొంత తగ్గుతాయి. ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఒక ఆధ్యాత్మిక గురువు కలవండి శ్రీ సూక్తం పారాయణ చేయండి
తులారాశి
పదిమందిలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకునే స్నేహితులు కలుస్తారు సంపాదించిన డబ్బు పోకుండా జాగ్రత్త పడాలి.ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.ఒత్తిడి లేకుండా మంచి ఆదాయం వస్తుంది.
వృశ్చిక రాశి
ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందడుగు వేయండి మీ శ్రమ ఫలితాన్నిస్తుంది శివుని పూజించండి
ధనస్సు రాశి
కుటుంబం కోసం కష్టపడండి మీ వలన ఎవరికైనా హాని కలిగితే క్షమాపణ చెప్పండి సమయాన్ని వృధా చేయకండి.చిన్న చిన్న విషయాలకే తగవులు వచ్చే అవకాశం ఉంది. శ్రీ రామ రక్షా స్తోత్రం చదవండి
మకర రాశి
ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది కొన్ని బాధ్యతల కారణంగా కొంత ఆందోళన వచ్చే అవకాశం ఉంది అదృష్టం పైన ఆధారపడకండి హనుమాన్ చాలీసా చదవండి.
కుంభరాశి
ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి కష్ట కాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ లక్ష్యాలను అందుకోవటానికి కొంచెం కష్టపడాలి
మీన రాశి
డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఆకర్షణీయంగా కనబడుతాయి వాటి వైపు అడుగులు వేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించు తీసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది