వ్యాక్సి నా..ఎలక్ష నా..


ANW NEWS:  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ.. ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ తర్వాత ఎన్నికలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలకు పోతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘‘కరోనా వైరస్ మళ్లీ దూసుకొస్తోందని తెలుసు కదా?. వ్యాక్సినేషన్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా?. ఏపీలో ఎన్నికల పేరుతో ఎందుకీ రాద్దాంతం..?. నిమ్మగడ్డ మరీ మొండి పట్టుదలకు పోతున్నారా..?. కన్విన్స్ చేయాల్సిన ప్రభుత్వం కయ్యానికి కాలుదువ్వుతోందా..?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Post a Comment

Previous Post Next Post