జనవరి 19-01-2024 అనగా రేపు జరగబోతున్న విగ్రహ ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులే, బడుగు బలహీన వర్గాల పెన్నిధి ,భావి తరాలకు గుర్తుండేలా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది.నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే గుర్తుండిపోయేలా చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది.
విగ్రహం వివరాలు:- కింద బేస్ (ఫెడస్టల్ ఎత్తు) 85 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు