ANWtv ప్రేక్షకులకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.[1] భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం
2004లో సంవత్సర గణతంత్ర దినోత్సవ పెరేడ్ చేస్తున్న మద్రాస్ రెజిమెంట్ సైనికులు
జరుపుకొనేవారుఇండియా
ప్రారంభం26 జనవరి
ముగింపు29 జనవరి
జరుపుకొనే రోజు26 జనవరి
ఉత్సవాలుపెరేడ్లు, స్కూళ్ళలో స్వీట్లు పంచిపెట్టడం, సాంస్కృతిక నృత్యాలు
ఆవృత్తిసంవత్సరం
అనుకూలనంప్రతీఏటా ఒకేరోజు

జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.

భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవంగాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.

Post a Comment

Previous Post Next Post