గ్రామ సచివాలయం వర్కర్స్ నిర్లషం వలన తృటిలో తప్పిన మహిళకి & యువకుడికి ప్రమాదం.

బొమ్ములూరు గ్రామం బందరు గేటు వద్ద డ్రైనేజి తవ్వకలలో భాగంగా డ్రైనేజి మూత వేయకపోవడం వలన అక్కడే నివసిస్తున్న ఒక మహిళ & యువకుడు డ్రైనేజీలో పడిపోయారు
కానీ తృటిలో తప్పిన ప్రమాదం.
అధికారులు పట్టించుకోడం లేదంటున్న గ్రామస్థులు.

Post a Comment

Previous Post Next Post