కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు

హెల్త్ బులిటెన్ విడుదల చేసిన 
ఏపీ ప్రభుత్వం 27 - 04 - 2021.

జిల్లాల వారీగా:- 

అనంతపురం - 702,                 

 చిత్తూరు  - 1982, 

తూర్పుగోదావరి జిల్లా - 253, 

గుంటూరు - 2028, 

కడప - 271,

కృష్ణాజిల్లా - 544,
,
కర్నూలు - 474,

నెల్లూరు - 1237, 

ప్రకాశం - 497,

విశాఖ - 1067,

విజయనగరం - 633,

పశ్చిమ గోదావరి జిల్లా - 424,

శ్రీకాకుళం జిల్లా - 1322. 

        *TOTAL - 11,434.*

*ఈరోజు రాష్ట్రంలో గుంటూరు జిల్లా 2,028 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది.*

కొత్తగా  కరోనా పాజిటివ్ కేసులు *11,434* నమోదు.

ఏపీలో *10,51,980* కు పెరిగిన పాజిటివ్ కేసులు.

 చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య *9,44,734.*

 ఇప్పటివరకు  కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య *7,800.*

 ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు *99,446.*

 ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు - *7,055.*

 *ఈరోజు  కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య  - 64.* 

*విశాఖపట్నం  - 04,*
*చిత్తూరు - 05,*
 *తూర్పుగోదావరి జిల్లా - 06,* 
*కర్నూలు - 04,*
 *అనంతపురం - 06,*
*శ్రీకాకుళం - 06,* 
*గుంటూరు  - 06,*
*నెల్లూరు - 06,*
*ప్రకాశం జిల్లా  - 04,* 
*కృష్ణాజిల్లా - 03,* 
*విజయనగరం - 08,* 
*పశ్చిమ గోదావరి జిల్లా  - 04,*
*కడప - 02.*
 
*వైరస్  నుండి రక్షణ పొందడానికి మనకు ఉన్న ఏకైక మార్గం - మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం.*

Post a Comment

Previous Post Next Post