సంక్రాంతికి చీరకట్టిన ముద్దుగుమ్మలు


ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది వస్త్రాలంకరణ. ఆడవాళ్ల గురించి చెప్పాలంటే.. వచ్చే ఈ పండగకు ఎలాంటి చీరకట్టుకొవాలి.. ఎలా ముస్తాబు కావాలి.. ఏ చీరమీదకు ఎలాంటి ఆభరణాలు ధరించాలి అని చర్చలు పెడుతుంటారు. సినీతారలు ఇందుకు మినహాయింపేం కాదు. పండగపూట అందమైన చీరలు కట్టుకొని తళుక్కుమంటుంటారు. మరి సంక్రాంతికి అయితే... మాటల్లో ఎందుకు. మీరే చూసేయండి..

Post a Comment

Previous Post Next Post