*గ్రామ వార్డు అభ్యర్థి గా* మరియు *సర్పంచి అభ్యర్థిగా* పోటీచేసే వారికి కావలసిన *డాక్యుమెంట్స్ & అభ్యర్థి ఫీజుల వివరాలు...🙏*
**డాక్యుమెంట్స్ వివరాలు
👉 *అనుభవజ్ఞులైన వారిచే* లేక *తెలిసిన న్యాయవాది చే* ఫిల్ చేసిన వార్డు అభ్యర్ధి నామినేషన్ ఫాం (లేదా) సర్పంచి అభ్యర్థి నామినేషన్ ఫాం,,,,, ఇద్దరు సాక్షులు తో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం,,,,, రెండు కలర్ ఫొటోలు,,,,,ఓటర్ కార్డు జిరాక్స్ ,,,,, ఆధార్ కార్డు జిరాక్స్,,,,,రేషన్ కార్డు జిరాక్స్,,, (ఒరిజనల్స్ కూడా దగ్గర ఉంటే బెటర్)
*మరియు*
👉పంచాయతీ కార్యదర్శి దగ్గర తీసుకున్న *నో డ్యూ* సర్టిఫికెట్,,,,,
👉పోలీస్ స్టేషన్ నుండి పొందిన *N.O.C* లెటర్,,,,,
👉జనరల్ అభ్యర్థులు కు తప్పించి మిగిలిన వారు తాసిల్దార్ దగ్గర్నుంచి వారికి సంబంధించిన *కుల దృవీకరణ*
*పోటీ చేయు అభ్యర్థి చెల్లించవలసిన ఫీజుల వివరాలు*
*వార్డు అభ్యర్థి చెల్లించవలసింది :-*
SC, ST, BC అభ్యర్థి :- 250,,,
OC అభ్యర్థి :- 500,,,
*సర్పంచి అభ్యర్థి చెల్లించవలసింది*
SC, ST,BC అభ్యర్థి :- 1000
OC అభ్యర్థి :- 2000