రైలు ఢీకొని నలుగురు మృతి


రైలు ఢీకొని నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌: హరిద్వార్‌లో రైలు ఢీకొని నలుగురు మృతిచెందారు. రైల్వే డబుల్‌ ట్రాక్‌ ట్రయల్స్‌ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో న్యాయవిచారణ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

Post a Comment

Previous Post Next Post